Home » Diesel Door Delivery
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డీజిల్ డోర్ డెలివరీకి సిద్ధమైంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ సేవలు ప్రారంభించింది.