Diesel Mafia

    పెట్రోలు మాఫియా: నలుగురు అరెస్టు,8 మంది పరారీ

    January 17, 2019 / 10:54 AM IST

    హైదరాబాద్: కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలోని IOC/BPC పెట్రోలు కంపెనీల పైప్ లైన్ లనుంచి డీజిల్  దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోలో, డీజిల్ దొంగతనం చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారంచేస్తున్

10TV Telugu News