Home » diesel prices rise
ఢిల్లీ: మొన్నటివరకు తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 19 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల తర్వాత.. * ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.26, డీ�