Home » diet which helps him
బురద నీటిలో కేవలం 9.55 సెకన్లలో 100మీటర్ల పరుగెత్తి కర్ణాటకలోని సంప్రదాయ క్రీడ కంబాలా రేస్(దున్నపోతుల పరుగు)లో శ్రీనివాస్ గౌడ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. మరి ఈ కంబాలా రేస్ లో పాల్గొనడానికి తను ఎలాంటి ఆహారం తీసుకున్నాడో తాజ