Home » Differant Variations
నారమల్లి శివప్రసాద్. అతను ఒక డాక్టర్. పార్లమెంటు సభ్యుడు. అంతకు మించి ఆయన మంచి కళాకారుడు. అదే ఆయనకు రాజకీయాల్లోకి నడిపించి పేరు వచ్చేలా చేసింది. ఎంపీని చేసింది. ఢిల్లీకి పంపించింది. విభిన్నమైన నాయకుడిగా దేశంలో ప్రత్యేకమైన స్థానం తెచ్చిపెట్