Home » different caste
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు మైనర్లు.. పైగా వేర్వేరు కులాలకు చెందిన వారు... మీకిద్దరికీ పెళ్ళి చేయటం కుదరదు అన్నారు పెద్దలు.
భారతదేశంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. ఒకనొక దశలో హత్యలకు కూడా తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందని శిక్ష విధించారు. భర్తను భుజాలపై మోసుకెళ్లాలని..ఆదేశించారు. ఈ ఘ�