Home » Different Ways
ప్రేమను తెలపడానికి ఖరీదైన బహుమతులు ఇవ్వక్కర్లేదు. మనసులో ఉన్న ఇష్టాన్ని నిజాయతీగా చెప్తే చాలు. అయితే కాస్త కొత్తదనం చూపిస్తే బావుంటుందేమే! గ్రీటింగ్ కార్డు పంపినా, ముఖాముఖి చెప్పినా… కామన్ గా ఉంటూంది. అందుకే మీ ప్రేమను ఇలా వివిధ భాషల్లో �