లవర్ ని ఇంప్రెస్ చేయడానికి..పలు భాషల్లో ప్రేమ..!

  • Published By: veegamteam ,Published On : February 8, 2019 / 11:28 AM IST
లవర్ ని ఇంప్రెస్ చేయడానికి..పలు భాషల్లో ప్రేమ..!

Updated On : February 8, 2019 / 11:28 AM IST

ప్రేమను తెలపడానికి ఖరీదైన బహుమతులు ఇవ్వక్కర్లేదు. మనసులో ఉన్న ఇష్టాన్ని నిజాయతీగా చెప్తే చాలు. అయితే కాస్త కొత్తదనం చూపిస్తే బావుంటుందేమే! గ్రీటింగ్‌ కార్డు పంపినా, ముఖాముఖి చెప్పినా… కామన్ గా ఉంటూంది. అందుకే మీ ప్రేమను ఇలా వివిధ భాషల్లో తెలియజేయండి.

* తెలుగు: నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 
* ఇంగ్లిష్‌: ఐ లవ్‌ యు 
* హిందీ: ముజే తుమ్‌సే ప్యార్‌ హై 
* సంస్కృతం: త్వాయి స్నిహయామి 
* అస్సాం: మోయి తుమ్‌కో భల్‌ పావో 
* కశ్మీరీ: మ్యే ఛా మైన్‌ మాయి 
* బెంగాలీ: అమి తుమ్‌కో బాలోబాషీ 
* కొంకణి: తు మగేల్‌ మోగ చో 
* సింధి: మా టోఖే ప్యార్‌ కెందో ఆహ్యాన్‌ 
* మణిపురి: ఎయిన నంగు నుంగిసి 
* గుజరాతీ: హో తునాయ్‌ ప్రేమ్‌ కరో చో 
* రాజస్థానీ: మే తానే పార్యరీ కరూన్‌ 
* ఒరియా: మూన్‌ తుమ్‌కో బాలా పాయే 
* ఉర్దూ: మై ఆప్‌ సే ప్యార్‌ కర్తా హు 
* పంజాబీ: మై తాను ప్యార్‌ కర్దా 
* మరాఠి: హో మే తులా ప్రేమ్‌ కర్తో 
* కన్నడ: నాను నిన్నాను ప్రేమిస్తునే 
* తమిళం: నాన్‌ ఉన్నే కాదలిక్కరేన్‌ 
* మలయాళం: న్జిన్‌ నిన్నే స్నేహికున్ను