Marriage Horoscope 2026 : పరాభవ నామ సంవత్సరం.. ఈ రాశుల వారికి శుభవార్త.. కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది…!
Marriage Horoscope 2026 : 2026 ఉగాది తర్వాత పలు రాశుల వారికి వివాహం జరుగుతుందని.. అది కూడా కోరుకున్న వ్యక్తితో అంటున్నారు.
ugadi rasi phalalu 2026 marriage yoga predictions for zodiac signs
Marriage Horoscope 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వివాహాది శుభకార్యాలకు కారకుడైన శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువు అనుకూల సంచారం చేస్తుండడంతో ఉగాది తర్వాత పలు రాశుల వారి ఇళ్లల్లో పెళ్లి బాజాలు మోగేందుకు అవకాశం ఉందంటున్నారు. ఉగాది తర్వాత నుంచి జూన్ లోగా చాలా మంది అవివాహితులకు పెళ్లి కుదురుతుందంటున్నారు. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారి కుటుంబాల్లో ఎక్కువ శుభకార్యాలు, పెళ్లిళ్లు జరిగేందుకు అవకాశం ఉందంటున్నారు.
వృషభం
- ఉగాది తర్వాత ఈ రాశి వారికి పెళ్లి శుభవార్త ఖాయం
- ప్రేమ/పెద్దలు కుదిర్చిన వివాహం అయ్యే సూచనలు
- ఉగాది తర్వాత వివాహ ప్రయత్నాలు సఫలం
- సంతాన యోగం
కర్కాటకం
- ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయం
- ప్రేమ బంధం పెళ్లి పీటలెక్కుతుంది
- ఉగాది తర్వాత పెళ్లి ప్రయత్నాలు ఫలితమిస్తాయి
- సంతాన యోగం
కన్య
- కన్యా రాశి అవివాహితులకు త్వరలో పెళ్లి జరిగే అవకాశం
- విదేశీ సంబంధం కుదిరే సూచనలు
- సంపన్న కుటుంబంతో పెళ్లి కుదిరేందుకు అవకాశం
- కుటుంబంలో శుభ పరిణామాలు
వృశ్చికం
- ప్రేమ బంధం పెళ్లిగా మారే అవకాశం
- ఉగాది తర్వాత వివాహం ఖాయం
- కొందరికి పరిచయాల ద్వారా పెళ్లి కుదిరేందుకు అవకాశం
- ఆస్తి లాభం, సంతాన యోగం
కుంభం
- ప్రేమలో పడటం లేదా పెళ్లి ఖాయం
- ధనిక కుటుంబంతో సంబంధం
- వైభవంగా పెళ్లి జరిగే అవకాశం
- ప్రేమ పెళ్లి చేసుకునే అవకాశం
- గృహ ప్రవేశం అవకాశం
మీనం
- కష్టకాలం ముగిసిపోనుంది
- మంచి రోజులు ప్రారంభం అయ్యాయి
- పట్టిందల్లా బంగారం అయ్యే సమయం
- గౌరవం, పేరు ప్రతిష్ట పెరుగుతుంది
- వివాహ ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయి.
