Home » marriage
నివేతా పేతురాజ్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు బ్యాడ్మింటన్ ఛాంపియన్, రేసర్ కూడా. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. (Nivetha Pethuraj)
హీరోయిన్ నివేతా పేతురాజ్ రాజ్ హిత్ ఇబ్రాన్ అనే బిజినెస్ మెన్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ వీరు క్లోజ్ గా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Nivetha Pethuraj)
యూనివర్సిటీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారాయణమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, సొంత ఇల్లు, కారు గురించి మాట్లాడారు.(R Narayana Murthy)
ఇటీవల కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ జగదీశ్. రామ్ జగదీశ్ కోర్ట్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు.(Ram Jagadeesh)
పండితులు స్థానిక భాషలో మంత్రాలను జపిస్తూ వధూవరుల మీద పవిత్ర జలాన్ని చల్లుతారు. చివరలో వారికి బెల్లం నైవేద్యం పెడతారు.
ప్రేమ, పెళ్లి టాపిక్ రాగా వర్ష ఆసక్తికర సమాధానం చెప్పింది.
రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామంలో పెండ్లి వేడుక అంగరంగవైభంగా జరిగింది. అయితే, వధువు, వరుడు వయస్సు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు ఆ ఇద్దరు మహిళలు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
నా దినచర్య నాకు ఎప్పుడూ బోరింగ్గా అనిపించదు. నేను రోజుకు ఐదు గంటలు సినిమాలు చూస్తాను. లేదా OTT ప్లాట్ఫామ్లలో గడుపుతాను.
నేడు తమ బంధువులలో అల్లు అర్జున్ కజిన్ పెళ్లి జరగ్గా భార్య స్నేహ రెడ్డి, కూతురు అర్హతో కలిసి వెళ్లారు.