Home » difficulties
హైకోర్టు, నాంపల్లి, ఆబిడ్స్, హిమాయత్ నగర్, కోఠిలో వడగండ్ల వాన పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసింది.
రెమిడెసివిర్.. ప్రస్తుతం కరోనా క్రైసిస్‌లో మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ఇంజెక్షన్ ఇది.. కొందరు కేటుగాళ్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
తెలంగాణలో వరుస ఎన్నికలు మంత్రులకు చికాకు తెప్పిస్తున్నాయా? వారికి ఇబ్బందికరంగా పరిణమించాయా? ఎన్నికల్లో బిజీగా ఉండడంతో తమ శాఖలపై అమాత్యులు ఫోకస్ పెట్టలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
people Difficulties of Telangana in the Gulf : ఎడారి దేశంలో.. తెలంగాణ వాసుల బతుకులు తడారిపోతున్నాయి. తెలిసి.. తెలిసి కొందరు.. అసలేం తెలియక ఇంకొందరు.. అర్థమయ్యేలోపే అంతా మోసపోతున్నారు. ఇక్కడి నుంచి ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్తున్నారు. తీరా అక్కడికెళ్లాక.. పరిస్థితులన్నీ తలకి�
no regular trains only special trains for sankranthi festival : సంక్రాంతికి కూడా రెగ్యులర్ రైళ్లు తిరగడం కష్టమేనా? పండుగకు కూడా ప్రత్యేక రైళ్లతోనే సరిపెట్టుకోవాలా? అదనపు చార్జీల బాదుడు తప్పదా? అంటే.. దక్షిణమధ్య రైల్వే వర్గాలు అవుననే సమాధానమే చెబుతున్నాయి. సంక్రాంతికి సొంతూళ్లక�
హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఆస్పత్రిలో డ్రైనేజీ, వర్షపు నీరు ప్రవహిస్తోంది. అక్కడి ప్రాంతమంత
సంక్రాంతి పండగ సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో హైవేలన్నీ వాహనాలతో రద్దీగా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
కబూతర్ జా..జా..ఓ పాట. మై నే ప్యార్ కియా సినిమాలో ఉన్న ఈ సాంగ్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు కబూతర్..జా..జా..అంటున్నారు. కపోతాల వల్ల శ్వాసకోశ సంబంధ సమస్యలు వ్యాపిస్తున్నాయి. దీంతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. నగర వాసుల ఆరోగ్యాన�
ఢిల్లీలో రవాణా వ్యవస్థ సంభించింది. ట్రాన్స్‌పోర్టు యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మోటార్ వెహికల్ యాక్టును నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీ గురువారం సమ్మెను చేపట్టాయి. రవాణా సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్�