-
Home » Digital Cutout
Digital Cutout
రేపు పొద్దున్నే బీమవరంలో.. కోడి పందాల వద్ద డిజిటల్ ప్రభాస్ జాతర.. మారుతి సినిమా కోసం..
January 14, 2024 / 05:24 PM IST
ఇటీవలే ప్రభాస్ మారుతి సినిమా గురించి అధికారికంగా ప్రకటించి ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారంటూ సంక్రాంతికి సినిమా టైటిల్ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ తెలిపారు.