Home » Dil Raju & Kuldeep Rathore
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై, ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘హిట్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు మరింత చేరువ కానుంది. ‘హిట్’ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. పోలీస్ డ్రామాగా రూపొంది
మన తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే పలు తెలుగు మూవీస్ బాలీవుడ్‌లో రీమేక్ కావడం, అక్కడ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోవడం అనేది ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిందనే చెప్పాలి. తాజాగా మరో రెండు తెలుగు సినిమాలు హిందీనాట రీమేక