Home » Dil Raju
2024 లో సంక్రాంతి బరిలో ఇప్పటికే మహేష్, ప్రభాస్, రవితేజ ఉండగా.. ఇప్పుడు ఆ బరిలోకి పందెం కోడిలా విజయ్ దేవరకొండ కూడా దూకుతా అంటున్నాడు.
నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో పలువురిని సుశిక్షితుల్ని చేస్తూ, సినిమా రంగానికి అందిస్తూ వస్తున్న 'దాదా సాహెబ్ ఫాల్కే ఆఫ్ ఫిల్మ్ స్టడీస్' స్కూల్ ఆరవ స్నాతకోత్సవం జరుపుకుంది. నిర్మాత దిల్ రాజు..
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న VD13 సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరుపుకుంది.
విజయ్ దేవరకొండ 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఉంటుందని గతంలోనే ప్రకటించారు. పరుశురాం - విజయ్ దేవరకొండ కాంబోలో గతంలో గీతగోవిందం సినిమా వచ్చి భారీ విజయం సాధించింది.
పరశురామ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. మూడేళ్ల క్రితం నాగచైతన్య(Naga Chaitanya)తో కమిట్ అయిన సినిమాకు సంబందించి 14 రీల్స్ నుంచి 6 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు పరశురామ్.
ప్రముఖ నిర్మాతలు, మెగాస్టార్ కూడా డైరెక్టర్స్ మీద కామెంట్స్ చేయడంతో నిజంగానే డైరెక్టర్స్ పూర్తి బౌండ్ స్క్రిప్ట్ లేకుండా, కథ లేకుండా సినిమాలు తీద్దామనుకునుంటున్నారా? అసలు ఏ ధైర్యంతో ఇలా సినిమాలు చేస్తున్నారు?
ఇటీవల నిర్మాత దిల్ రాజు శాకుంతలం ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా నా 25 ఏళ్ళ కెరీర్ లోనే పెద్ద జర్క్ ఇచ్చిందని ఓ ఇంటర్వ్యూలో అనడంతో ఆ టీజర్ బాగా వైరల్ అయింది.
వారసుడు సినిమాతో ఈ ఏడాదిని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసిన దిల్ రాజుకి సమంత సినిమా భారీ షాక్ ఇచ్చిందట. తన 25 ఏళ్ళ కెరీర్ లో..
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ(TSFDC) కార్యాలయంలో బలగం చిత్రయూనిట్ ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం సన్మానించారు. చిత్ర యూనిట్ కు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందచేశారు.
చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన బలగం ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఓటిటికి కూడా వచ్చేసిన ఈ సినిమా తాజాగా..