Home » Dil Raju
దిల్ రాజు నిర్మాతగా కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్ళు పూర్తి అవ్వడంతో ట్విట్టర్ లో నెటిజెన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ వచ్చాడు.
బలగం సినిమాను ఆస్కార్‌కు కచ్చితంగా పంపించేలా చర్యలు తీసుకుంటాం. ఏదో బడ్జెట్ పెట్టాలనే వార్తలు వచ్చాయి. నేను కూడా కార్తికేయతో దాని గురించి మాట్లాడాను.
బలగం సినిమా ముఖ్యంగా పల్లెటూళ్లలో జనాలకి బాగా నచ్చింది. దీంతో కొన్ని ఊళ్ళల్లో బలగం సినిమాని తెరలు కట్టి మరీ వీధుల్లో సినిమా వేస్తున్నారు. సినిమాకు ఇంత ఆదరణ వస్తుంది అని చిత్రయూనిట్ ఆనందించినా అమెజాన్ మాత్రం దీనిమీద సీరియస్ అయింది.
టాలీవుడ్ లో మరో మరణ వార్త అందర్నీ కలిచి వేస్తుంది. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అందరికి సుపరిచితుడు అయిన కాస్ట్యూమ్ కృష్ణ (Costume Krishna) కన్నుమూశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన బర్త్‌డేను జరుపుకుంటున్న సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. చరణ్ బర్త్‌డేను పురస్కరించుకొని RC15 చిత్ర యూనిట్ కూడా భారీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. RC15 మూవీకి సంబంధించిన టైటిల�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC15 మూవీ ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సాంగ్ షూట్ పూర్తవడంతో, చిత్ర సెట్స్ లో చరణ్ బర్త్ డే వేడుకను అడ్వాన్స్ గా నిర్వహించారు.
కోలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో తమిళుల చరిత్రకు సంబంధించిన కథతో వచ్చిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). ఈ మూవీ రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
దిల్ రాజు నిర్మాణ సంస్థ తరపున RRR టీం కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. వరల్డ్ గ్లోబ్, నాటు నాటు స్టెప్ ఫోటో, క్లాప్, సినిమా రీల్.. ఇలా సినిమాకు సంబంధించినవి అన్ని ఉండేలా ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. ఈ గిఫ్ట్స్ ని నిర్మాత దిల్ రాజు, శిరీష్, హన్షిత రెడ్
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా వేణు దర్శకత్వంలో దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన బలగం సినిమా భారీ విజయం సాధించింది. సక్సెస్ టూర్ లో భాగంగా చిత్రయూనిట్ ఆదివారం నాడు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత�
తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 1 నెగిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ కూడా రాలేదు. ఈ సినిమాని దిల్ రాజు భారీగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో దిల్ రాజుకి నష్టమే మిగిలిందట. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అయితే చిత్రయూనిట్ బిజి�