Home » Dil Raju
నేడు జూలై 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు.
పల్లెటూరి చలాకీ కుర్రాడు కథతో వస్తున్న 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' ఉంటుంది మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దిల్ రాజు ఈ ట్రైలర్ ని లాంచ్ చేశాడు.
కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు, కొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించేందుకు దిల్ రాజ్ ప్రొడక్షన్స్(Dil Raju Productions) అనే నిర్మాణ సంస్థను స్థాపించారు నిర్మాత దిల్ రాజు(Dil raju).
జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ తూర్లపాటి దర్శకుడిగా మారి ‘నాతో నేను’ సినిమాని తెరకెక్కించాడు.
భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు..
ఖుషి చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ వెంటనే తన కొత్త సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
బలగం సినిమా కేవలం 2 కోట్లతో తీయగా దాదాపు 15 కోట్లు కలెక్ట్ చేసింది. అంతర్జాతీయంగా పలు అవార్డు వేడుకలకు బలగం సినిమాని పంపించగా ఇప్పటికే అనేక అవార్డులని అంతర్జాతీయ స్థాయిలో అందుకుంది. తాజాగా అవార్డుల్లో బలగం సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించి
ఇటీవల దిల్ రాజు రెండో భార్య కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఇండస్ట్రీలోని ప్రముఖులు మధ్య ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన వీడియో..
గ్రూప్ 4 ఎగ్జామ్‌లో 'బలగం' సినిమాపై ప్రశ్న వచ్చింది. అభ్యర్ధుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఈ ప్రశ్న కోసం జతచేయమని ఇచ్చిన ఆప్షన్లలో ఒక నటుడి పేరును తప్పుగా ముద్రించారు. మరి ఈ తప్పుపై అధికారులు ఏం చెబుతారు?
'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4k లో రీ రిలీజ్ చేస్తున్నారు. శ్రీ మాతా క్రియేషన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం జూన్ 30న 300 కి పైగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది.