-
Home » Dilawar Khan
Dilawar Khan
65 ఏళ్ల వయస్సులో ఒకటవ తరగతిలో చేరిన వృద్ధుడు.. అభినందిస్తున్న నెటిజన్లు
November 26, 2023 / 12:33 PM IST
చదువుకోవాలని కోరిక ఉన్నా కొందరికి పరిస్థితులు సహకరించవు. బాధ్యతల్లో పడి చదువుని మర్చిపోతారు. కానీ ఓ పెద్దాయన బాధ్యతలు పూర్తయ్యాక ఓనమాలు దిద్దడం మొదలుపెట్టాడు. జ్ఞానం సంపాదించుకోవడానికి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశాడు.