Home » Dipika Chikhalia photo
1987 సంవత్సరంలో దూరదర్శన్ ఛానెల్‌లో ప్రసారమైన ‘రామాయణ’ అనే ధారావాహిక ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. నాటి ‘రామాయణం’ ధారావాహికలో రాముడిగా అరుణ్ గోవిల్ నటించగా.. సీతగా దీపిక చిఖాలియా నటించింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఆనాటి రామాయణం ధారావాహ