Home » directed
రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్
అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు.
ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. గ్రేటర్లో ఐసోలేషన్ కేంద్రాలు గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఒక్కో సర్కిల్ లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం గుర్తించాలని కమిషనర్ అన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కమర్షియ�
రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ భవితవ్యం తేలిపోనుంది. అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రాజస్థాన్ హైకోర్టు స్పీకర్ అనర్హత షోకాజ్ �
జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) రద్దు చేయొద్దని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పబ్లిక్ హియరింగ్ లను చేప