Home » Director Apsar
ఓ సరికొత్త కాన్సెప్ట్ తో థ్రిల్లర్ తో పాటు డివోషినల్ జానర్ కూడా జోడించి శివం భజే సినిమాని తెరకెక్కించారు.
ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త దర్శకుల హవా కొనసాగుతోంది. కొత్త కంటెంట్, కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తూ తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది గంధర్వ సినిమాతో దర్శకుడిగా అప్సర్ తన ప్రతిభను చాటుకున్నాడు.