Home » Director Brindco Sales Pvt gautam malhotra delhi Liquor scam
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఢిల్లీకి చెందిన బ్రిండ్కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసారు ఈడీ అధికారులు.