-
Home » Director Kapuganti Rajendra
Director Kapuganti Rajendra
రిషికి చక్రపాణి చెప్పిన రహస్యం ఏంటి? వసుధరను రిషి ఎందుకు క్షమాపణ అడుగుతాడు?
October 12, 2023 / 11:12 AM IST
రిషిని కలవడానికి వచ్చిన చక్రపాణి తన భార్య విషయంలో ఓ రహస్యాన్ని చెబుతాడు. అది విన్న రిషి, దేవయాని షాకవుతారు. చక్రపాణి అసలు ఏం చెబుతాడు?
మినిస్టర్ ఎంట్రీతో కథలో ట్విస్ట్.. ఎండీగా రిషి బాధ్యతలు చేపడతాడా?
October 11, 2023 / 12:08 PM IST
చెక్ ఫ్రాడ్ విషయంలో శైలేంద్రతో సారధిని పిలిపించమని చెబుతుంది వసుధర. దేవయాని, శైలేంద్ర షాకవుతారు. జగతికి నివాళులు అర్పించడానికి మహేంద్ర ఇంటికి మంత్రి వస్తాడు. ఆ తరువాత 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
జగతి సంతాప సభలో ట్విస్ట్.. శైలేంద్ర కన్నేసిన ఎండీ సీటు దక్కిందా?
October 7, 2023 / 12:13 PM IST
కాలేజీలో జగతి సంతాప సభ ఏర్పాటు చేస్తారు. ఖాళీ అయిన ఎండీ సీటుపై శైలేంద్ర కన్నేస్తాడు. ఆ సీటు అతనికి దక్కుతుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరగుతుంది?
శైలేంద్ర నెక్ట్స్ టార్గెట్ రిషీయేనా? జగతి మరణం తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరగబోతోంది?
October 5, 2023 / 11:40 AM IST
జగతి చనిపోయిన తర్వాత మహేంద్ర తీవ్రంగా కుమిలిపోతాడు. మరోవైపు శైలేంద్ర తన కుట్రలు కంటిన్యూ చేస్తాడు. జగతి లేకుండా 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎటువంటి మలుపులు తిరగబోతోంది?