Home » Director of Public Health
పానీపూరీ తినడం వల్లే ఎక్కువగా టైఫాయిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. ఈ నెలలోనే తెలంగాణలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. దోమలు, నీటి కలుషితంతో 6 వేల మంది ప్రజలు వ్యాధుల బారినపడ్డారు.
ప్రపంచంలోని 12 దేశాల్లో వ్యాపించిన మంకీ పాక్స్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చ�
తెలంగాణలో కొవిడ్, సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్ పై ప్రైవేట్ హాస్పిటల్
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. హైఅలర్ట్ ప్రకటించేందుకు సిద్ధమైంది.