Director Shiva father

    దర్శకుడు శివ తండ్రి జయకుమార్ కన్నుమూత

    November 27, 2020 / 09:25 PM IST

    Director Shiva Jayakumar: దర్శకులు శివ తండ్రి జయకుమార్ చెన్నైలో కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయకుమార్ శుక్రవారం మరణించారు. ‘‘ఈ వార్త చెప్పాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాం. ఈ రోజు చెన్నైలో డైరెక్టర్‌ శివ తండ్రి జయకుమార్‌ మృతి�

10TV Telugu News