Home » Director Vamsee
మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లు.
రవితేజ కెరీర్ లో ఇది కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ లా నిలిచిపోతుంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో పర్ఫెక్ట్ గా జీవించేసాడనే చెప్పొచ్చు.
‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌లో రవితేజ..
రవితేజ 71వ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’..