Home » Director VN Aditya
సీనియర్ డైరెక్టర్ డాక్టర్ వి ఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న 'ఫణి' సినిమా ప్రెస్ మీట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ మూవీ లో హీరోయిన్ కేథరిన్ థ్రెసా లీడ్ రోల్ లో నటిస్తోంది. అలాగే 'ఫణి' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు.
డైరెక్టర్ డా.వి.ఎన్.ఆదిత్య ఇటీవల 'స్వప్నాల నావ' అనే ఓ ప్రైవేట్ సాంగ్ తెరకెక్కించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ VN ఆదిత్య మాట్లాడుతూ.. నా సినిమా పూర్తయినా కూడా నిర్మాతలు రిలీజ్ చెయ్యట్లేదు అని కామెంట్స్ చేసారు.
ఉదయ్ కిరణ్ మరణించి చాలా ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికి అతని సినిమాలతో పాటు అతని గురించి మాట్లాడుతూనే ఉంటారు.