నిజమైన పాములతో షూటింగ్ అంటూ.. కేథరీన్ క్యూట్ స్పీచ్ విన్నారా..?
సీనియర్ డైరెక్టర్ డాక్టర్ వి ఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న 'ఫణి' సినిమా ప్రెస్ మీట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ మూవీ లో హీరోయిన్ కేథరిన్ థ్రెసా లీడ్ రోల్ లో నటిస్తోంది. అలాగే 'ఫణి' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు.