Home » Directorate of Medical Education
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్,ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు, దివ్యాంగులు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి.
నల్గొండ, సూర్యపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ బేసిక్ పై టీచింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయం వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. పోస్టు –