Civil Assistant Surgeon Recruitment : ఏపిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్,ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు, దివ్యాంగులు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి.

Civil Assistant Surgeon Recruitment : ఏపిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ

Civil Assistant Surgeon Posts

Civil Assistant Surgeon Recruitment : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఏపిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని నిర్ణియంచారు. ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఈ నియామక ప్రక్రియను నిర్వహించనుంది.

READ ALSO : Indian Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డ్​ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్,ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు, దివ్యాంగులు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి.

READ ALSO : Alternatives to Sugar : బ్రౌన్ షుగర్, బెల్లం, తేనె వంటివి చక్కెరకు మంచి ప్రత్యామ్నాయాలేనా ?

ఎంపిక విధానం విషయానికి వస్తే ఎంబీబీఎస్ మెరిట్, ఇంటర్న్‌షిప్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 గా నిర్ణయించారు.

READ ALSO : Kethireddy: చంద్రబాబు విషయంలో లోకేశ్ కంటే పవన్ కల్యాణ్ ఎక్కువ చేస్తున్నారు: కేతిరెడ్డి సెటైర్లు

అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు తుదిగడువు సెప్టెంబరు 24గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://dme.ap.nic.in/ పరిశీలించగలరు.