-
Home » Direct Recruitment
Direct Recruitment
ఎయిమ్స్ గోరఖ్పుర్లోనాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
November 1, 2023 / 02:51 PM IST
దరఖాస్తు చేసుకునే వారి అర్హతలకు సంబంధించి సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే పోస్టులను బట్టి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
Civil Assistant Surgeon Recruitment : ఏపిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
September 10, 2023 / 05:14 PM IST
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్,ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు, దివ్యాంగులు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి.
Andra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
July 29, 2021 / 05:51 PM IST
జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇటీవలే భారీగా ఉద్యోగాలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది.