Disa Bill

    గుండె తరుక్కుపోతుంది: దిశ బిల్లుకు టీడీపీ ఎమ్మెల్యే మద్దతు

    December 13, 2019 / 10:42 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన దిశ చట్టానికి ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దిశ చట్టానికి చంద్రబాబు కూడా మద్దతు ప్రకటించగా.. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఈ చట్టం గురించి అసెంబ్లీ�

10TV Telugu News