Home » Disa Murder
దిశ హత్యాచార ఘటనలో నిందితులు నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయటంపై శుభం సంతోషం అంటూ స్పందించడంపై సీపీఐ నేత నారాయణ క్షమాపణ చెప్పారు. సంచలనం రేపిన ఈ ఎన్‌కౌంటర్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయ