Home » disadvantages
చల్లటి నీరు త్రాగడం అన్నది శరీరంపై ప్రభావం చూపుతుంది. 1978 ట్రస్టెడ్ సోర్స్ అధ్యయనం ప్రకారం చల్లటి నీటిని త్రాగడం వల్ల నాసికా శ్లేష్మం మందంగా మారి శ్వాసకోశం గుండా వెళ్ళడం మరింత కష్టతరం అవుతుందని కనుగొన్నారు.
ఎక్కడ చూసినా కరోనాపైనే చర్చ జరుగుతోంది. వైరస్ ను ఎలా ఎదుర్కొవచ్చు ? ఏమేమి పాటించాలి ? అనే దానిపై మాట్లాడుకుంటున్నారు. భారతదేశంలో వేల కేసుల నుంచి లక్షల వరకు పెరిగిపోతున్నాయి. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచ�