Home » disagreement
అనంతపురం : హిందూపురం టీడీపీలో అసమ్మతి సెగ రగిలింది. బాలకృష్ణ నాయకత్వాన్ని అసమ్మతి వర్గం విభేదిస్తోంది. అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు పలువురు సీనియర్ నాయకులు అసమ్మతితో ఉన్నారు. ఈ మేరకు వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించార�