Dischars

    ఆస్పత్రి నుంచి మధులిక డిశ్చార్జ్

    February 20, 2019 / 10:34 AM IST

    హైదరాబాద్ : ప్రేమోన్మాది భరత్ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడిన మధులిక కోలుకుంది. మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి.. ఆరోగ్యం మెరుగు పడటంతో డాక్టర్స్ 2019, ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం డిశార్జ్ చేశారు. మెదడుకు గాయా

10TV Telugu News