Discome

    నయా టెక్నాలజీ : పోస్టుపెయిడ్, ప్రీ పెయిడ్ కరెంటు మీటర్లు

    February 13, 2019 / 04:13 AM IST

    హైదరాబాద్ : ఆధునాతన టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. సెల్ ఫోన్ రంగంలో పోస్టు పెయిడ్, ప్రీ పెయిడ్ ఎలా ఉన్నాయో ఇక విద్యుత్ మీటర్లు కూడా ఇదే విధంగా రానున్నాయి. విద్యుత్ రంగంలో హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా కరెంటు దొంగతనాలని అ�

10TV Telugu News