Home » discounts on iPhone 13
Flipkart Big Discounts : ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13పై ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 58,499 ప్రారంభ ధరతో లిస్టు అయింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది.
Apple Diwali Sale : ఆపిల్ దీపావళి సేల్ (Apple Diwali Sale) నేటి నుంచి (సెప్టెంబర్ 26, సోమవారం) ప్రారంభమవుతుంది. ఈ సేల్ ఆపిల్ ఇండియా స్టోర్ (Apple India Store)లో నిర్వహించనుంది. ఈ పండుగ సీజన్లో ఆపిల్ దీపావళి సేల్ కొనసాగుతుంది.
Amazon Great Indian Festival Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) అధికారికంగా ధృవీకరించింది. అమెజాన్ ఇంకా సేల్ తేదీలను వెల్లడించలేదు. ఈ నెలాఖరులో జరిగే ఫెస్టివల్ సీజన్లో సేల్ నిర్వహించే అవకాశం ఉంది.