Home » Discovered During
శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో శుభ శకునం జరిగింది. రామజన్మభూమి స్థలంలో గత 10 రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్థలం చదును చేస్తుండగా కొన్ని దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. అలా బైటపడినవాటిలో ఐదడుగుల శివలింగం, పుష్ప కలశం, మరికొన్ని విరి�