Disha ACT 2019

    కీలక పరిణామం : ఆయేషా మీరా భౌతికకాయానికి రీ పోస్టుమార్టం

    December 13, 2019 / 11:35 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించింది. తమ కూతురికి న్యాయం జరుగుతుందంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమని తల్లిదండ్రులు ప్�

10TV Telugu News