Disney Studios

    ‘అవతార్’ సీక్వెల్స్ అన్నీ వాయిదా.. ప్రకటించిన జేమ్స్ కామెరూన్..

    July 24, 2020 / 06:50 PM IST

    కరోనా మహమ్మారి ఇప్పటి సినిమాలపైనే కాదు.. భవిష్యత్తులో రాబోయే సినిమాలపైన కూడా ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న ‘అవతార్’కు సీక్వెల్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్‌లో ఈ సినిమాను వి�

10TV Telugu News