Home » Disneyplus Hotstar
తమిళ్ లో హిట్ అయిన హార్ట్ బీట్ సిరీస్ ని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో అక్టోబర్ 30 నుంచి రాబోతున్న హార్ట్ బీట్ తెలుగు సిరీస్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు.
నా సామిరంగ నేడు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథలకు ఎంటర్టైన్మెంట్ తో ఓ రివెంజ్ డ్రామాని జోడించి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలా నా సామిరంగని తెరకెక్కించారు.
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను చిత్ర యూనిట్ మలిచింది