Dist Tour

    పార్టీ బలోపేతంపై కేసీఆర్ నజర్! : జిల్లాల పర్యటనకు శ్రీకారం

    December 10, 2020 / 06:31 AM IST

    KCR Focus : దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్‌. సొంత జిల్లా సిద్ధిపేట నుంచి కేసిఆర్ పర్యటనలు మొదలు �

10TV Telugu News