Home » District committees
సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్‌కు వస్తున్న చంద్రబాబు..పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పార్టీ బలపడుతుందన్న వార్తల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ఊపందుకున్నాయి. దీంతో కాస్త బలంగా ఉన్న నేతలంతా పార్టీలో పదవులు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్