District party presidents

    జిల్లా అధ్యక్షుల ఎంపిక‌లో ఆ న‌లుగురిదే హవా!

    December 24, 2019 / 12:08 PM IST

    రాష్ట్రంలో బీజేపీ సంస్థాగ‌త ఎన్నిక‌ల ప్రక్రియ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. పార్టీ బల‌ప‌డుతుంద‌న్న వార్తల నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల నుంచి కూడా చేరిక‌లు ఊపందుకున్నాయి. దీంతో కాస్త బలంగా ఉన్న నేతలంతా పార్టీలో ప‌ద‌వులు వ‌స్తాయ‌న్న ఆశతో ఎదురుచూస్

10TV Telugu News