Home » district visits
జైలు నుంచి విడుదల అయిన తరువాత చంద్రబాబు కంటి ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకున్నారు. తిరిగి ప్రజల్లో తిరిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.