Home » disturbed
నాగచైతన్య హర్టయ్యాడు.. అసలు డిస్కస్ చెయ్యాల్సిన విషయాలు చాలా ఉంటే.. సొసైటీకి గానీ, జనానికి కానీ ఏమాత్రం సంబందం లేని నా లైఫ్ గురించి రాసి నన్నెందుకింత బాధపెడుతున్నారు అంటున్నాడు.
లౌడ్ స్పీకర్ల కారణంగా..తన నిద్రకు భంగం కలిగిస్తున్నారని..వెంటనే వాటిని నిషేధించాలంటూ...జిల్లా మెజిస్ట్రేట్ కు అలహాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ సంగత శ్రీ వాస్తవ లేఖ రాయడం కలకలం రేపుతోంది.