Home » ditch
విడపనకల్లు మండలం డొనేకల్ వద్ద ప్రమాదం జరిగింది. క్రేన్ సహాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులే తెచ్చింది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మాస్కులు వేసుకుంటున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. వ్యక్తిగత �