Accident : కుంటలోకి దూసుకెళ్లిన కారు.. వాహనంలో ఐదుగురు ప్రయాణికులు..!
విడపనకల్లు మండలం డొనేకల్ వద్ద ప్రమాదం జరిగింది. క్రేన్ సహాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Car
Accident in Anantapur district : అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కుంటలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
విడపనకల్లు మండలం డొనేకల్ వద్ద ప్రమాదం జరిగింది. క్రేన్ సహాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.