-
Home » Divi movies
Divi movies
క్రేజీ లుక్ లో దివి అందాలు.. బైక్ తో బ్యాక్ లుక్ కెవ్వు కేక.. ఫొటోలు
March 24, 2026 / 01:54 PM IST
బిగ్ బాస్ బ్యూటీ దివి(Divi Vadthya) గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ఆమె బైక్ తో బ్యాక్ లుక్ లో చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవి చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.
తిరుమలలో నటి దివి.. స్పెషల్ ఫోటోలు వైరల్
March 12, 2026 / 04:19 PM IST
బిగ్ బాస్ ఫేమ్ నటి దివి(Divi Vadthya) ఈరోజు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె పద్మావతి అమ్మవారి దేవాలయానికి కూడా వెళ్లారు. దీనికి సంబందించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలునెట్టింట వైరల్ అవుతున్నాయి.