Divi Vadthya: క్రేజీ లుక్ లో దివి అందాలు.. బైక్ తో బ్యాక్ లుక్ కెవ్వు కేక.. ఫొటోలు
బిగ్ బాస్ బ్యూటీ దివి(Divi Vadthya) గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ఆమె బైక్ తో బ్యాక్ లుక్ లో చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవి చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.






